నర్మెట్ట: జనగామలో ఆటో బోల్తా: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
జనగామ జిల్లా గానుగుపహాడ్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మహమ్మద్ అలీకి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది స్పందించి బాధితుడికి ప్రథమ చికిత్స అందించి జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.