ఘన్పూర్ స్టేషన్: జనగామ: మద్యపానానికి వ్యతిరేకంగా వినూత్న ఫ్లెక్సీ.. వైరల్ అవుతున్న సందేశం!
జనగామ జిల్లా నమిలిగొండలో మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ షాపు యజమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. మద్యం రహిత సమాజం కోసం ఆయన ఇచ్చిన సందేశంపై ప్రత్యేక కథనం.