జనగాం: జనగామ బాణాపురం రైల్వే బ్రిడ్జి వద్ద యువకుడి మృతదేహం లభ్యం
జనగామ పట్టణంలోని బీరప్పగడ్డకు చెందిన మరికుక్కల నరేష్ (24) మృతదేహం బాణాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాక్‌పై కనిపించింది. మృతుడు మాణిక్యపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.