పాలకుర్తి: నాయిని నరేష్ మృతి: కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా గూడూరు బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ ఆకస్మిక మరణం పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. నేరుగా గ్రామానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.