రఘునాథపల్లె: జనగామ: ఘనంగా పోలీసు అమరవీరుల నివాళి
జనగామ జిల్లా రఘునాథపల్లిలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.