తొర్రూర్: తొరూరులో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఢీకొట్టిన లారీ - ధ్వంసమైన స్టాచ్యూ
మహబూబాబాద్ జిల్లా తొరూరులో ఖమ్మం నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బొగ్గు లారీ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఢీకొట్టింది. నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టడంతో విగ్రహం ధ్వంసమైంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది.