Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Sambalpur
Jabalpur
Crimenews
Firozabad
Agra
nlrlivenews
1
September 6, 2026
India
| Sep 6, 2026
MORE NEWS
ఇస్కాన్ సిటీ 2 లో ప్రతి ఫ్లాట్ కి శ్రీ గంధం చెట్లు
India | Oct 8, 2026
నెల్లూరు నగరంలోని శెట్టిగుంట రోడ్డులో కొలువై ఉన్న శ్రీ బావన్ షా వలీ స్వామివారి గంధమహోత్సవం #786media super exclusive Live 🔴 ur voice our reportsసందర్భంగా వేలాదిగా భక్తులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. గత 303 ఏళ్లుగా విశిష్టత కలిగిన స్వామివారి దర్గాను దర్శించుకున్న భక్తులు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్నారు. భవిష్యత్తులో స్వామివారి దర్గా మరింత అభివృద్ధి చెందాలని దర్గాను సందర్శించిన భక్తులు కోరారు. దర్గా అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అహ్మద్, ఉపాధ్యక్షుడు మజరుల్లా, దర్గా ఇంచార్జి సలీం భాయ్, సమీ, మజర్, జలీల్ భాయ్, ముబాషిర్, జునైద్ అలీ తదితరులు పాల్గొన్నారు.. #AndhraPradesh #nellorecity #muslim #miniort #dargah #dargahsharif #ASPETADARGHA #bavanshavalidargha #fbpost #fbviral #darghavlogour team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 8, 2026
అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇస్కాన్ సిటీ 2 లో తక్కువ ధరకే ప్లాట్లు
India | Oct 8, 2026
India | Oct 7, 2026
Playing with passengers' lives
India | Oct 6, 2026
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. 42వ డివిజన్లో షేక్ కాలేషా పేరు చర్చనీయాంశం #786media super exclusive Live ur voice our reports నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 42వ డివిజన్లో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది.ప్రస్తుతం 42వ డివిజన్‌కు సంబంధించి షేక్ కాలేషా పేరు స్థానికంగా చర్చకు వస్తోందని ఆయన అనుచరులు, స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ చూసినా కాలేషా పేరే వినిపిస్తోందని, ఆయనను కార్పొరేటర్‌గా చూడాలని కొంతమంది స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఖరారవుతుంది? అనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.42వ డివిజన్లో మారుతున్న రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. #muslimcommunity #muslimnews #miniort #MinisterPonguruNarayana #naralokesh #narachandrababunaidu #tdpparty #nellore #AndhraPradesh #mcnnellore #elections our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 6, 2026
October 3, 2026
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS నెల్లూరు సంతపేటలో ఘనంగా గ్యారవీ షరీఫ్ సంతపేట వద్ద వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హజ్రత్ అహ్మద్ షా పుట్టే పీర్ గౌస్-ఎ-ఆజమ్ దస్తగీర్ (హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ) వారి 24వ తేదీ ఫాతిహా గ్యారవీ షరీఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS , ఉత్తరప్రదేశ్ “మా తప్పేమీ లేదు.. మమ్మల్ని కాపాడండి” హనీట్రాప్ కేసులో ఓ మహిళా నిందితురాలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కన్నీటి పర్యంతమైంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమను కాపాడాలని వేడుకుంది. “హమారీ కోయి గల్తీ నహీ హై.. హమేన్ బచా లో” అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
India | Oct 3, 2026