BREAKING NEWS #786MEDIA #LIVE 🔴 SUPER EXCLUSIVE UR VOICE OUR REPORTSచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద పోలీసుల దురుసు ప్రవర్తన చోటుచేసుకుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, యాడ్లపాడు జెడ్పిటిసి అభ్యర్థి, దళిత నాయకుడు పాండుల బుల్లబ్బాయిని... మాజీ మంత్రి రజనిని కలవకుండా పోలీసులు ఆమె నివాసం వద్దే అడ్డుకున్నారు.తన నివాసంలోకి ఎందుకు అనుమతించడం లేదని, వారిని లోపలికి రానివ్వాలని మాజీ మంత్రి విడదల రజని ప్రశ్నించగా, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక ఆమెను బలంగా తోసేశారు. దీనివల్ల రజని కింద పడిపోయారు. అంతటితో ఆగకుండా, ఆమెను మళ్లీ తోసేయడానికి ప్రయత్నించడమే కాకుండా, పదునైన అంచు ఉన్న రాయిపై పడేలా నెట్టేందుకు కూడా యత్నించారు.
ఒక మాజీ మంత్రికి, ఆమె సొంత నివాసంలోనే పోలీసులు ఇలాంటి అమానవీయ ప్రవర్తన చూపడం అత్యంత ఆందోళనకరమైన విషయం. #YSRCONGRESSPARTY #YSRCP #YSJAGAN #ANDHRAPRADESH #APPOLITICS #apelctions #VidadalaRajini