BREAKING NEWS #786MEDIA #LIVE🔴 UR VOICE OUR REPORTS బ్రేకింగ్ న్యూస్ – నెల్లూరు
నెల్లూరు నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో… ప్రజలకు అండగా ఉండేందుకు టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ కాలేషా గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి నారాయణ గారి సూచనలు, ఆదేశాల మేరకు, నెల్లూరు కోటి మిట్ట ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకుంటూ, వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
భారీ వర్షాల సమయంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ… ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడమే మా బాధ్యత” అనే విధంగా షేక్ కాలేషా గారు ప్రజల్లో ఉంటూ సేవలు అందిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
వర్షాల కారణంగా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల కోసం… ప్రజల మధ్య… నిరంతరం సేవలో షేక్ కాలేషా గారు.#NELLOREDISTRICT #NELLORENEWS #MINISTERPONGURUNARAYANA #ABDULAZIZ #TELUGUDESAMPARTY #WAQFBOARDAZIZ #ROOPKUMARYADAV #TDPFORDEVELOPMENT #RAINNELLORE
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI