BREAKING NEWS #786MEDIA #LIVE🔴 SUPER EXCLUSIVE UR VOICE OUR REPORTS నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత! వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకుడు షేక్ అబ్దుల్ మస్తాన్ అరెస్ట్ చెన్నైలో అబ్దుల్ మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనపై ఇప్పటికే రౌడీషీట్‌తో పాటు పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్‌లపై మస్తాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.అబ్దుల్ మస్తాన్ భార్య, 57వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆస్మా
అయితే, స్థానిక ఎన్నికల్లో భాగంగా ఆయన భార్య షేక్ ఆస్మా.. 57వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, నామినేషన్ విత్‌డ్రా చేసుకోమన్న ఒత్తిడికి తలగ్గకపోవడంతోనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.మస్తాన్ అరెస్ట్ వార్త తెలియడంతో నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ సిటీ ఇంచార్జి పర్వతరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అబ్దుల్ మస్తాన్‌పై పోలీసులు పీడీ (PD) యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. #TDPVSYCP #APPOLICE #APELCTIOMS #MCNNELLORE #POLITICALNEWS #YSRCONGRESSPARTY #YSRCP #YSJAGAN #YSRCPNELLORE
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI