నెల్లూరు నగరంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌పై కస్టమర్ల సంతృప్తి!
నెల్లూరు నగరంలోని కె.వి.ఆర్. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కస్టమర్ రిసీవింగ్, సిబ్బంది స్పందన బాగుందని, వారంటీ విషయంలో కూడా కస్టమర్లకు సరైన సహకారం అందిస్తున్నారని సమాచారం.
ఇంటికి అవసరమైన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకే చోట లభించేలా స్టాక్ అందుబాటులో ఉంటుందని కస్టమర్లు పేర్కొంటున్నారు.
నెల్లూరు నగరంలో ఎలక్ట్రానిక్ షాపింగ్‌కు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోందని కస్టమర్ల అభిప్రాయం.786media LIVE
UR VOICE • OUR REPORTS
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI