BREAKING NEWS #786MEDIA LIVE 🔴 UR VOICE OUR REPORTS నెల్లూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 69వ వార్డు
భారీ మెజార్టీతో షేక్ రియాజ్ షాహినా గెలవబోతున్నారా?
నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. 69వ వార్డులో షేక్ షాహినా గెలుపుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.షేక్ షాహినాకు ఆమె భర్త షేక్ రియాజ్ మద్దతుగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
69వ వార్డులో ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుంది? ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? షేక్ షాహినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది.
🗳️ 69వ వార్డు ప్రజల తీర్పు ఎటువైపు?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. #mcnnellore #TeluguDesamParty #naralokesh #narachandrababunaidu #tdpleader #appolitics #mcnelection #MinisterPonguruNarayana #roopkumaryadav #kotamreddysridharreddy #azizwaqbordour team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI