786MEDIA SURVEY REPORTS LIVE🔴
UR VOICE – OUR REPORTSఎన్ని అడ్డంకులు వచ్చినా…
ఎన్ని ఆటంకాలు ఎదురైనా…
నెల్లూరు నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కాబోయే మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మేయర్ పదవిపై జరుగుతున్న రాజకీయ చర్చలు, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, నాయకుల మధ్య సమీకరణాలను పరిశీలించిన 786 Media Survey Reportsలో రూప్ కుమార్ యాదవ్‌కు అనుకూల వాతావరణం ఉన్నట్లు మా సర్వే సూచిస్తోంది.
అయితే ఇది 786 Media సర్వే ఆధారంగా రూపొందించిన రాజకీయ విశ్లేషణ మాత్రమే. తుది నిర్ణయం అధికారిక ప్రక్రియ మరియు సంబంధిత రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.
నెల్లూరు మేయర్ పీఠం ఎవరిని వరించనుంది?
రూప్ కుమార్ యాదవ్‌కు ఎదురయ్యే రాజకీయ సవాళ్లు ఏమిటి?
రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారనున్నాయి?
ఈ పూర్తి రాజకీయ విశ్లేషణను అందిస్తోంది…
#786MEDIA SURVEY REPORTS LIVE
UR VOICE – OUR REPORTS
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI