కోటవురట్ల: కోటవురట్ల ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 37 నామినేషన్లు దాఖలు
కోటవురట్ల మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు 37 నామినేషన్లు అందాయి. ఇందులో టీడీపీ నుండి 20, వైసీపీ నుండి 13, జనసేన నుండి 3 మరియు ఇతరులు ఒకరు ఉన్నారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి శెట్టి గీత నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి శోభారాణి తెలిపారు.