నెల్లూరు నగరంలోని శెట్టిగుంట రోడ్డులో కొలువై ఉన్న శ్రీ బావన్ షా వలీ స్వామివారి గంధమహోత్సవం #786media super exclusive Live 🔴 ur voice our reportsసందర్భంగా వేలాదిగా భక్తులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. గత 303 ఏళ్లుగా విశిష్టత కలిగిన స్వామివారి దర్గాను దర్శించుకున్న భక్తులు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్నారు. భవిష్యత్తులో స్వామివారి దర్గా మరింత అభివృద్ధి చెందాలని దర్గాను సందర్శించిన భక్తులు కోరారు. దర్గా అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అహ్మద్, ఉపాధ్యక్షుడు మజరుల్లా, దర్గా ఇంచార్జి సలీం భాయ్, సమీ, మజర్, జలీల్ భాయ్, ముబాషిర్, జునైద్ అలీ తదితరులు పాల్గొన్నారు.. #AndhraPradesh #nellorecity #muslim #miniort #dargah #dargahsharif #ASPETADARGHA #bavanshavalidargha #fbpost #fbviral #darghavlogour team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI