ఆలేరు: ఆలేరు ప్రజావాణికి కరువైన స్పందన.. కేవలం ఒక్కటే ఫిర్యాదు!
Alair, Yadadri | Nov 9, 2026 ఆలేరు ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అతి తక్కువ స్పందన లభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.