కొత్తగూడెం: అశ్వారావుపేటలో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి: సీపీఐ సయ్యద్ సలీం
భారీ వర్షాలు, తుఫానుతో అశ్వారావుపేటలో పంటలు నీట మునిగాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, అధికారులు పారదర్శకంగా అంచనా వేసి రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సీపీఐ కార్యదర్శి సయ్యద్ సలీం డిమాండ్ చేశారు.