చిత్తూరు: చిత్తూరులో మహిళలు, చిన్నారుల భద్రతపై అడిషనల్ ఎస్పీ సమీక్ష
చిత్తూరులో మహిళలు, బాలికల భద్రతపై అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాష శక్తి టీమ్స్‌తో సమీక్ష నిర్వహించారు. శక్తి యాప్, SOS సౌకర్యాలపై అవగాహన, పోక్సో, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.