జడ్చర్ల: రాజాపూర్ మండలం ముదిరెడ్డి పల్లి దగ్గర నీటి కుంటల పడిన ఇసుక బెంజ్ లారీ ప్రాణాలను నుంచి బయటపడ్డ డ్రైవర్ క్లీనర్
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి దగ్గర బెంజ్ అకస్మకంగా మట్టి జారడంతో నీటి కుంటల పడిపోయింది అప్రమత్తంగా అయినా బెంజ్ డ్రైవర్ క్లీనర్ చకచకంగా బయటకు దుంకి ప్రాణాలు దక్కించుకున్నారు ముదిరెడ్డిపల్లి నుంచి ఎక్కువ శాతం ఇసుకలోడుతో లారీలు వెళ్తావని మట్టిలోని రోడ్డును గమనించకుండా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు