Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

జడ్చర్ల: నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్ వద్ద కొలువైన మైసమ్మ దేవాలయంకు భక్తుల తాకిడి

Jadcherla, Mahbubnagar | Jul 13, 2025
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్ వద్ద కొలువైన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది.