Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

జడ్చర్ల: క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి మంచి పద్ధతి కాదు:జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Jadcherla, Mahbubnagar | Jul 13, 2025
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం జాగృతి కార్యకర్తలు చేసిన దాడి చేసిన ఘటనను జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో మునుపెన్నడు లేనటువంటి, ఇలాంటి ఘర్షణ రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ దాడుల సంస్కృతి తెలంగాణలో లేకుండే, ఇది మంచి పద్ధతి కాదని, న్యాయపరంగా ఎదుర్కోవాలని అన్నారు. ఇలాంటి దాడులు తెలంగాణ ప్రజలు హర్షించరని పేర్కొన్నారు