Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

రాజేంద్రనగర్: యాచారం మండలంలో అరలెత్తించిన 8 అడుగుల భారీ కొండచిలువ

యాచారం మండలం కురుమిద్దలో 8 అడుగుల భారీ కొండచిలువ హడలెత్తించింది. దాన్ని చూసి భయభ్రాంతులకు గురైన అంజయ్య అనే గొర్రెల కాపరి స్థానికుల సహాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు 2 గంటల పాటు శ్రమించి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.