రామచంద్రాపురం: శేరిలింగంపల్లి: ఇళ్లు కోల్పోతున్న పేదలకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హామీ
శేరిలింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో రైల్వే విస్తరణ పనులతో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భరోసా ఇచ్చారు. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆదర్శ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.