ఆలేరు: ఆలేరు టంగుటూరులో నిండిన చెరువు: సంతోషంలో స్థానికులు
Alair, Yadadri | Oct 1, 2026 ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామ చెరువు నీటితో కళకళలాడుతోంది. నీళ్ల ఐలయ్య గారి సహకారంతో చెరువు నిండటంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 150 చెరువులను ఆయన నింపారని స్థానికులు పేర్కొన్నారు.