గుమ్మడిదల: జిన్నారం: దుర్గమ్మను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.