నారాయణ్‌ఖేడ్: హరీష్ రావును కలిసిన GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్
దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని BRS పార్టీ నాయకులు, GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.