జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా శోభయాత్ర: ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన శోభయాత్రకు భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.