నారాయణ్‌ఖేడ్: ఖేడ్ లో అక్రమ ఫామ్ ల్యాండ్ల నిషేధానికి న్యాయవాది అలిగే జీవన్ డిమాండ్
ఖేడ్ నియోజకవర్గంలో అక్రమ ఫామ్ ల్యాండ్లను నిషేధించాలని న్యాయవాది అలిగే జీవన్ డిమాండ్ చేశారు. నిరసన దీక్షలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు.