నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ప్రెస్ క్లబ్లో ఘనంగా అలాయి బలాయి వేడుకలు
నారాయణఖేడ్ ఆక్సిజన్ పార్కులోని ప్రెస్ క్లబ్లో గురువారం దసరా పండుగ సందర్భంగా అలాయి బలాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు నాయకులు, జర్నలిస్టు సంఘాల సభ్యులు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.