పటాన్చెరు: తెల్లాపూర్, పాటి గ్రామాల్లో దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్, పాటి గ్రామాల్లోని దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.