దర్శి: దర్శి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Aug 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని జాతీయ జెండా చేత పట్టుకొని ర్యాలీ చేశారు. దేశభక్తిని పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు ముఖ్య అతిథులు తెలిపారు.