Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

యర్రగొండపాలెం: దోర్నాల వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మీదేవిని పరామర్శించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్

మార్కాపురం జిల్లా ఐనముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మీదేవి పాము కాటుకు గురయ్యారు. ఈ సందర్భంగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే చంద్రశేఖర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS