Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

రాజేంద్రనగర్: కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు పెట్టిన ఓ మహిళ

కొండాపూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ భూమి అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇందిరా గాంధీ ఇచ్చిందని స్థానికులు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమని ఖాళీ చేయించారని, ఇళ్లు కూల్చేశారని కొండాపూర్లో ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది.