గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపల్ సమావేశంలో అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం
గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.