సంగారెడ్డి: సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం
సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు జరిగింది. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని యాంటీ ర్యాగింగ్ కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోస్టర్ల తయారీలో పాల్గొన్నారు.