అమీన్పూర్: సంగారెడ్డి పీఆర్టీయూ జనరల్ సెక్రెటరీగా విఠల్ రెడ్డికి ఘన సన్మానం
పటాన్చెరు మండలం ఇంద్రేశం ఎంపీయూపీఎస్ పాఠశాలలో పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీగా ఎన్నికైన మహారెడ్డి విఠల్ రెడ్డిని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు.