సంగారెడ్డి: స్కూళ్లలో హాజరుపై కలెక్టర్ సీరియస్, ఉపాధ్యాయులకు హెచ్చరిక
సంగారెడ్డి జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల పర్యవేక్షణపై కలెక్టర్ ప్రతీక్ జైన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరును ప్రతిరోజూ పరిశీలించాలని, గైర్హాజరయ్యే వారిపై చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.