అమీన్పూర్: పటాన్చెరులో రూ. 364 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శంకుస్థాపన
పటాన్చెరు నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో రూ. 364 కోట్లతో పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గండిగూడెం, సుల్తాన్పూర్లో కొత్త తరగతి గదులు, పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.