సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా ‘సేవా జ్యోతి యాత్ర’: హాజరైన ఎమ్మెల్సీ చిన్నమల్లె అంజిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో 'సేవా జ్యోతి యాత్ర' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమల్లె అంజిరెడ్డి పాల్గొని, కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న సహకారం గురించి వివరించారు. అనంతరం భారీ ప్రదర్శన చేపట్టారు.