పటాన్చెరు: ఇస్నాపూర్ లో వృద్ధుడి మృతి: మానవత్వం చాటుకున్న MDR ఫౌండేషన్
ఇస్నాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద భిక్షాటన చేసే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. బంధువులు లేని ఆ వృద్ధుడికి MDR ఫౌండేషన్ ప్రతినిధులు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.