BREAKING NEWS #786MEDIA🔴 Live నెల్లూరు 58వ డివిజన్లో YSRCP ఫ్యాన్ హవా!
కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జమీర్ ప్రచారంతో 58వ డివిజన్లో ఎన్నికల సందడి. ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థి జమీర్ స్థానిక ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
#786media Super Exclusive Live – Ur Voice Our Reports#ysrcpsocialmedia #ysrcongressparty #ysjaganmohanreddy #ᴠɪʀᴀʟᴘᴏsᴛ