BREAKING NEWS LIVE🔴#786MEDIA UR VOICE OUR REPORTS🎤 నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ మేయర్ హాజీ అబ్దుల్ అజీజ్ సత్తాపై చర్చ!
నెల్లూరు నగర రాజకీయాల్లో కార్పొరేషన్ ఎన్నికల చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
మాజీ మేయర్, ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ రాజకీయ ప్రభావం, ఆయన పాత్రపై నగర ప్రజల్లో చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
1వ డివిజన్ నుంచి 72వ డివిజన్ వరకు కార్పొరేటర్ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాల గురించి ప్రస్తావన వినిపిస్తోంది.
ఈ ఫలితాల్లో హాజీ అబ్దుల్ అజీజ్ పాత్ర ఎంతవరకు ఉంది? ఆయన రాజకీయ అనుభవం ఎన్నికల పరిణామాలపై ఎలాంటి ప్రభావం చూపించింది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. #MINISTERPONGURUNARAYANA #ABDULAZIZ #ROOPKUMARYADAV #ANILKUMARYADAV #ANDHRAPRADESH #APPOLITICS #MCNNELLORE #MCNELECTION #NEWSUPDATE
https://youtube.com/@786mediadigitalnetworklive?si=NdAubj2A-dy_BNAX