18 సంవత్సరాలు నిండిన నిర్వాసితులకు ₹2 లక్షలు మాత్రమే ఇవ్వడం చాలా బాధాకరం. వీరు ఓటు హక్కు ఉన్న పౌరులమే. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల యువత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని నమ్ముతున్నాము. మిమ్మల్నే నమ్ముకుని న్యాయం కోరుతున్నారు . దయచేసి యువతకు 18 సంవత్సరాలు నిండిన వీరికి కూడా ₹12.5 లక్షల ప్యాకేజీ అందేలా న్యాయం చేయాలని ప్రభుత్వం ను కోరుతున్నారు TDP AP SECRETARIAT .. Nara Lokesh