Public App Logo
Profile Picture

నవీన్ భీమవరం

@naveenbhimavaram
7167Followers
26Following
భీమవరం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా
తణుకు: దసరా ఉత్సవాలు పురస్కరించుకుని కనకదుర్గమ్మ అమ్మవారికి 108 కలశాలతో అభిషేకాలు
తాడేపల్లిగూడెం: రూ.25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్
తణుకు: పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
భీమవరం: నియోజకవర్గ TDP ఇన్చార్జి సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవాలయ నూతన పాలకవర్గం
భీమవరం: యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెనలకు	అప్రోచ్‌ రోడ్‌లు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన
పాలకొల్లు: 75 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
తణుకు: రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం: ఎరువుల కొరత నివారించాలని కోరుతూ రైతుల విస్తృత స్థాయి సమావేశం
తణుకు: 53 మందికి రూ. 39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఉండి: అసెంబ్లీ సమయం పై పెదమిరంలో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు
తాడేపల్లిగూడెం: 58వ శ్రీ వాసవి దేవి శరన్నవరాత్ర మహోత్సవాల ఆహ్వాన శుభ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం: దసరా కానుకగా PRC, IR,  పెండింగ్ DAలు ప్రకటించాలని నారా చంద్రబాబుకి విజ్ఞప్తి చేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి
భీమవరం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
తణుకు: మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
తణుకు: రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు అధ్యక్షతన పెంటపాడులో విస్తృతస్థాయి సమావేశం
భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం
భీమవరం: స్వర్ణాంధ్ర స్వర్గాంధ్ర కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పురపాలక సంఘం కమిషనర్ రామచందర్ రెడ్డి
పాలకొల్లు: కాపు సంక్షేమ సేనకు మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య రాజీనామా
తాడేపల్లిగూడెం: ఎమ్మెల్యే శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆకుతీగపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు
భీమవరం: జిల్లా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశం
భీమవరం: అంగీకర్ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన హౌసింగ్ జిల్లా అధికారి పిచ్చయ్య
పాలకొల్లు: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి : వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరి గోపాలరావు