భీమవరం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 22 పిఆర్సి బకాయిలు చెల్లించాలని కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెగ్యులర్ ఉద్యోగుల పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని డిఏ చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ భీమవరం సూపర్డెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ ఉద్యోగులు సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీనియార్టీతో సంబంధం లేకుండా అందరికీ 46 వేల వేతనం చెల్లించాలని రెగ్యులర్ ఉద్యోగులతో కాంట్రాక్ట్ కా