తణుకు: దసరా ఉత్సవాలు పురస్కరించుకుని కనకదుర్గమ్మ అమ్మవారికి 108 కలశాలతో అభిషేకాలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 1వ వర్డ్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక, అభయ ఆంజనేయస్వామి, విజయ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకుని సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారికి 108 కలశాలతో జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జలాభిషేకాలు నిర్వహించారు.