Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

పాలకొల్లు: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి : వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరి గోపాలరావు

India | Sep 18, 2025
వైసీపీ అధినేత జగన్ అదేశాలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకస్తూ ఈ నెల 19న పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో తలపెట్టిన ' ఛలో మెడికల్ కాలేజీ' నిరసన కార్యక్రమం గోడ పత్రికను గురువారం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహరి గోపాలరావు ఆవిష్కరించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తాతాజీ పాల్గొన్నారు.