భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ సైమ్ నూతన విధానాలు వల్ల ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు, దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని దస్తావేజుల లేఖర్లు గౌరవ అధ్యక్షులు వెంకట్రామయ్య, మధు అన్నారు. శుక్రవారం భీమవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్డు ప్రైమ్ 2.0లో టెక్నికల్ ఇబ్బందులను సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.