Public App Logo
Profile Picture

Street News

@rangareddynews
95942Followers
24Following
రాజేంద్రనగర్: మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసుల్లో ఇద్దరికి రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడి
రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది
రాజేంద్రనగర్: షాద్నగర్ సర్కిల్ పరిధిలో నేషనల్ మాటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, ఖర్జూర ప్యాకెట్లలో పురుగులు
రాజేంద్రనగర్: వివేకానంద నగర్ సర్కిల్ పరిధిలో తప్పిన కొన్ని ప్రమాదం, అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ
రాజేంద్రనగర్: వనస్థలిపురం సర్కిల్ పరిధిలో నారాయణ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దొంగతనం చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు
రాజేంద్రనగర్: చేవెళ్ల ప్రాంతంలోని మీర్జాగూడ శివారులో జింక ప్రత్యక్షం, పోలీసులకు సమాచారం అందించిన రైతు
రాజేంద్రనగర్: శంకర్‌పల్లి ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో యువకుడిని చితకబాదిన పోలీసులు
రాజేంద్రనగర్: రాజేందర్ నగర్ లో ఫైర్ మన్ పాసింగ్ అవుట్ పెరట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజేంద్రనగర్: షాద్నగర్ లోని ముఖ్య కూడలి వద్ద ఆవుల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ శశాంక్ సమీక్ష సమావేశం
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో రాబోయే ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వివరాలను అసెంబ్లీలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి
రాజేంద్రనగర్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లీకుమారుడు ఆత్మహత్య
రాజేంద్రనగర్: కొందుర్గులో చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, కాలుపై కరవడంతో ఆస్పత్రికి తరలింపు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో భార్య పుట్టింటికి వెళ్ళిందని మనస్తత్వంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కుమార్
రాజేంద్రనగర్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ను పరిధిలో వ్యక్తి దారుణ హత్య, సుత్తితో తలపై మోది హత్య చేసిన దుండగులు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో నాటు సారా అమ్ముతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు
రాజేంద్రనగర్: షాద్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు
రాజేంద్రనగర్: చందనగర్ సర్కిల్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్, ఘటనలో ఇద్దరు యువకులు మృతి
రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగింపజేసిన రెవెన్యూ అధికారులు
రాజేంద్రనగర్: శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
రాజేంద్రనగర్: నందిగామ చుట్టుపక్కల నుంచి పట్టుకొచ్చిన కుక్కలను నందిగామ కేంద్రంలో వదిలి పెడుతున్నారన్న స్థానికులు
రాజేంద్రనగర్: రాజేందర్ నగర్ లో వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ముర్ర జాతి పశువులతో మేలు జరుగుతుందన్న అధికారులు
రాజేంద్రనగర్: షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ పై వికలాంగుల నాయకుల ఫిర్యాదు
రాజేంద్రనగర్: చౌదరి గూడెం మండలంలో బీటెక్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి, స్నేహితుడికి గాయాలు
రాజేంద్రనగర్: మహేశ్వరం మండలంలో బీజేపీ నాయకుడిపై దాడిని ఖండించిన నియోజకవర్గ ఇంఛార్జి శ్రీరాములు యాదవ్