రాజేంద్రనగర్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లీకుమారుడు ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పరిధిలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటలోని ఎస్ఎల్ఆర్ కాలనీలో అద్దె కొంటున్న ఒంగోలుకు చెందిన శివ తన భార్య పద్మ, ఇద్దరు కొడుకులతో కలిసి కొన్నేళ్లుగా నగరానికి వచ్చింది నివాసం ఉంటున్నారు. కాగా శివ అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పోషణ భారమైన పద్మ ఆత్మహత్య చేసుకోగా ఆమె పెద్ద కుమారుడు తల్లి మరణం తట్టుకోలేక తను ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.